![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-07-at-20.04.58.jpeg)
వైసిపి డుంబ్రిగుడ మండల అధ్యక్షుడుగా పాంగి పరశురాం
అల్లూరి జిల్లా త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 8 : వైసిపి డుంబ్రిగుడ మండల అధ్యక్షుడుగా, పాంగి పరశురాం, నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయము, ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి.
ఆదేశాలు మేరకు అరకు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాలకు, నూతన అధ్యక్షులు నియమితులయ్యారు ఇందులో భాగంగా డుంబ్రిగుకు పాంగి పరశురామ్ ని నియమించినట్లు, ఆ పార్టీ నేతలు తెలిపారు వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు పరశురామ్ తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-07-at-20.04.58.jpeg)