TRINETHRAM NEWS

Panchayati Raj employees who donated Rs.14 crores in AP

Trinethram News : Andhra Pradesh : ఏపీలో వరద సహాయక చర్యల కోసం 1.64 లక్షల మంది పంచాయతీరాజ్ ఉద్యోగులు తమ ఒకరోజు జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఈ మొత్తం
రూ.14 కోట్లను తమ జీతంలో కట్ చేసుకోవాలంటూ ఆర్థికశాఖకు రాసిన అంగీకార పత్రాన్ని డిప్యూటీ సీఎంకు వారు అందజేశారు. అదేవిధంగా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ ఉద్యోగులు రూ.75 లక్షలు, ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగులు రూ.10 లక్షలు విరాళంగా ప్రకటించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Panchayati Raj employees who donated Rs.14 crores in AP