TRINETHRAM NEWS

తెలంగాణ తెలుగు తల్లికి పాలాభిషేకం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుని ఇంటిదగ్గర తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి కాంగ్రెస్ తల్లి విగ్రహముల మార్చడంపై బి ఆర్ ఎస్ నాయకులు పాలాభిషేకం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అభివృద్ధి చేయడంలో నిర్లక్ష్యం వహించి బి ఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను మార్చుకుంటూ ప్రజలకు మొండి చేయి చూపిస్తూ అభివృద్ధి నిర్లక్ష్యం చేస్తుందని బి ర్ఎస్ నాయకులు మాట్లాడారు. కేటీఆర్ మరియు జిల్లా అధ్యక్షుడు ఆనంద్ పిలుపుమేరకు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి కౌన్సిలర్ గోపాల్. అనంతరెడ్డి. మరియు మాజీ కౌన్సిలర్లు బి ఆర్ శేఖర్, లక్ష్మణరావు ఆర్ మల్లప్ప బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App