TRINETHRAM NEWS

ఓరియంటేషన్ రెండు రోజుల శిక్షణ కార్యక్రమం

వికారాబాద్. జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ న్యాయసేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో రెండురోజుల ఒరియాంటేషన్ శిక్షణ కార్యక్రమం ను ప్రారంభించిన. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయసేవ చేర్మెన్ డాక్టర్ సున్నం శ్రీనివాస్ రెడ్డి.వికారాబాద్ జిల్లా లోని పారా లీగల్ వాలంటీర్ వాళ్లకి మరియు న్యాయవిద్యార్థులకి న్యాయసేవ ప్యానల్ న్యాయవాదులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ శిక్షనాలో ఇప్పుడు సమాజములో పిల్లల పైన జరుగు తున్న ఆగాయిత్యలు వాటి నివారణకు తగు జాగ్రత్తలు పై పిల్లలను ష్నేహితులుగా ఉండి వారికి ఎలాంటి రక్షణ ఉంటే బాగుంటుంది అనే అంశములపై నా అవగాహనా నిర్వహించారు అదేవిదంగా ఆత్మ హత్య లకుచేసుకొనుటకు గల కారణాలు అనే అంశాలమీద మొదటి రోజు శిక్షణ కార్యక్రమం నిరావహించారు ఈ కార్యక్రమం లొ జిల్లా న్యాయసేవ సెక్రటరీ న్యాయమూర్తి డీబి షీతల్ జిల్లా అద నపు న్యాయమూర్తి చంద్రకిశోర్ ప్రిన్సిపాల్ జూనియర్ న్యాయమూర్తి శ్రీకాంత్
అదనపు జూనియర్ న్యాయమూర్తి శృతి దూత మరియు లీగల్ ఎడ్ న్యాయవాదులు వెంకటేష్ రాము శ్రీనివాస్ నాయవాదులు బాలయ్య నాగరాజు నర్సింలు యాదగిరి మరియు పారా లీగల్ వాలంటీర్ లు పాలుగోన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App