TRINETHRAM NEWS

Trinethram News : AP

ఈ నెల 21 న నారా భువనేశ్వరి కుప్పం రాక..

నిజం గెలవాలి కార్యక్రమానికి విచ్చేయున్న నారా భువనేశ్వరి..

కుప్పంలో రెండు రోజులు పాటు పర్యటించనున్న భువనేశ్వరీ..