TRINETHRAM NEWS

On 29th AITUC office Himait Nagar, Hyderabad state level meeting of health woman data entry operator

హైదరాబాద్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రాష్ట్ర ఏఐటియుసి రాష్ట్ర కార్యాలయం హిమైత్ నగర్ హైదరాబాద్ సమయం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఆరోగ్య మహిళ డాటా ఎంట్రీ ఆపరేటర్లతో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం. నరసింహ మరియు ఎన్ హెచ్ ఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఈ సమావేశానికి 33 జిల్లాలలో పనిచేస్తున్న ఆరోగ్య మహిళ డాటా ఎంట్రీ ఆపరేటర్ అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ సారంగుల బాలసుబ్రమణ్యం హాజరవనున్నట్టు తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

On 29th AITUC office Himait Nagar, Hyderabad state level meeting of health woman data entry operator.