TRINETHRAM NEWS

ఏపీలో బీమా విధానంలో NTR వైద్యసేవ ట్రస్టు సేవలు

Trinethram News : ఏపీ రాష్ట్రంలో ఏప్రిల్ 1 నుంచి బీమా విధానంలో ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు సేవలు కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ పథకం కింద ఉన్న 3,257చికిత్సలు యథావిధిగా బీమా విధానంలోనూ కొనసాగుతాయని స్పష్టం చేశారు. అవసరమైతే చికిత్సల సంఖ్య పెంచుతామన్నారు. వార్షిక పరిమితి కింద ప్రస్తుతం ఉన్న రూ.25లక్షల వైద్యసేవల్లో ఎటువంటి మార్పూ ఉండదన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App