TRINETHRAM NEWS

Nelson Rolilahla Mandela’s birth anniversary was celebrated in a grand manner

తాజా మాజీ సర్పంచ్ లావణ్య అధ్వర్వంలో

నెల్సన్ రోలిహ్లహ్ల మండేలా జయంతి నీ ఘనంగా నిర్వహించడం చేసింది

రామగిరి మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగిరి గ్రామంలో లావణ్య మాట్లాడుతు నెల్సన్ మండేలా జయంతి నీ ప్రతి సంవత్సరం జూలై 18 న ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ప్రపంచ శాంతి కీ ఎంతొ కృషి చేసిన నెల్సన్ మండేలా అని లావణ్య అన్నారు 2009 నవంబర్ 10 న ఐక్యరాజ్య సమితి జరిగిన సమావేశం లో పాల్గోన్న 192 మంది సభ్యులు ఆమోదించారు ప్రతి సంవత్సరం జూలై 18 న నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం గా పాటించాలని జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ అలి ట్రెకి తీర్మానించారు అని లావణ్య అన్నారు జాతి వివక్షకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసిన గొప్ప ఉద్యమ పోరాట యోధులు అని లావణ్య అన్నారు జాతీ ఉద్యమ పోరాట మారణకాండ కు సంబందించి 27 సంవత్సరాలు జైలు శిక్ష రోబెన్ అనే ద్వీపం లో కారాగార శిక్ష ను అనుభవించారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత దక్షిణాఫ్రికా కు పూర్తి స్థాయి ప్రజాస్వామ్యం లో ఎన్నికైన మొట్టమొదటి అధ్యక్షులు నెల్సన్ మండేలా అని లావణ్య అన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Nelson Rolilahla Mandela's birth anniversary was celebrated in a grand manner