రేపు సూర్యుడి సమీపానికి ‘నాసా’ పార్కర్
సూర్యుడికి అత్యంత సమీపానికి వెళ్లిన
Trinethram News : America : స్పేస్ క్రాఫ్ట్ ‘నాసా’ పార్కర్ సోలార్ ప్రోబ్ రికార్డు సృష్టించబోతోంది.
సూర్యగోళంపై పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 2018లో అంతరిక్ష నౌకను ప్రయోగించింది.
అప్పటినుంచి సూర్యుడి దిశగా సుదీర్ఘ ప్రయాణం సాగిస్తూనే ఉంది. మంగళవారం ఇది సూర్యుడికి అత్యంత సమీపంలోకి వెళ్లనుంది.
అంటే భాస్కరుడి ఉపరితలం నుంచి 3.8మిలియన్ మైళ్ల(6 మిలియన్ కిలోమీటర్లు)
దూరానికి చేరుకుంటుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App