నూతన పట్టు వస్త్రాలంకరణ ఫంక్షన్లో పాల్గొన్న నల్గొండ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ సభ్యులు శ్రీరామావత్ రవీంద్ర కుమార్.
డిండి త్రినేత్రం న్యూస్
స్థానికంగా ఉన్న వ్యాస్ ఫంక్షన్ హాల్ లో జరిగిన విందు మహోత్సవంలో రవీంద్ర కుమార్ పాల్గొని చిన్నారులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో దిండి మండల టిఆర్ఎస్ అధ్యక్షులు రాజునేని వెంకటేశ్వరరావు దిండి టౌన్ అధ్యక్షులు . గిర మౌని శ్రీనివాస్ యూత్ అధ్యక్షులు బి ఆర్ ఎస్ నాయకులు బల్ముల తిరుపతయ్య. తండు చంద్రయ్య బాసిత్. ఐలేస్ చారి. తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App