ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, అల్లూరిజిల్లా ఇంచార్జ్ : అల్లూరిజిల్లా, పాడేరు నియోజకవర్గం, కొయ్యూరు మండలం,రావణాపల్లి పంచాయతీలో “పల్లెపండగ”లో భాగంగా 750 మీటర్లు, 30 లక్షల విలువ గల సిమెంట్ రోడ్లను శంకుస్థాపన చేసిన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ మాజీ చైర్మన్ యం. వి. వి ప్రసాద్, స్థానిక సర్పంచ్ కాకూరు లక్ష్మీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కె. చందర్ రావు, మరియు స్థానిక తెదేపా కార్యకర్తలు , స్థానిక గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App