TRINETHRAM NEWS

Money will be deposited in everyone’s account within 4′

Trinethram News : Andhra Pradesh : Oct 01, 2024,

తమ అకౌంట్లలో వరద సాయం డబ్బులు పడలేదని పలువురు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 4వ తేదీలోపు అందరి అకౌంట్లో డబ్బులు జమ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నష్టపోయిన వారిలో అసంతృత్తి ఉండకూడదన్నారు. అకౌంట్ బ్లాక్ అవ్వడం, ఆధార్ లింక్ కాకపోవడం, అకౌంట్ నంబర్ తప్పుగా ఉండటం, తదితర కారణాలతో 22,185 మంది ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని అధికారులు వివరించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Money will be deposited in everyone's account within 4'