TRINETHRAM NEWS

కుటుంబ పార్టీలను ఓడించండి: యువ ఓటర్లకు మోదీ పిలుపు

తొలిసారి ఓటర్లతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్

అవినీతి, ఆశ్రిత పక్షపాతానికి వ్యతిరేకంగా యువత ఉందన్న ప్రధాని మోదీ

మీ ఓటు బలంతో కుటుంబ పార్టీలను ఓడించాలన్న మోదీ