MLA Raj Thakur inaugurated the new Vasavi Shopping Mall in Lakshmi Nagar by cutting the ribbon
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని లక్ష్మీ నగర్ లో నూతనంగా ఏర్పాటైన వాసవి షాపింగ్ మాల్ ని యజమాని అవునూరి శంకర్ ఆహ్వాన మేరకు రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ రిబ్బన్ కట్ చేసి వాసవి షాపింగ్ మాల్ ని ప్రారంభించారు, అనంతరం ఎమ్మెల్యే శాలువాతో సన్మానించారు, ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంగి అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్స్, వివిధ విభాగాల అధ్యక్షులు వ్యాపారస్తులు,కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App