TRINETHRAM NEWS

MLA Kolikapudi Srinivas indefinite initiation

Trinethram News : Andhra Pradesh

  • తనపై చేసిన ఆరోపణలు నిరూపించే వరకు దీక్ష విరమించేదిలేదన్న ఎమ్మెల్యే
  • నన్ను చంపేందుకు తోటమూలకు చెందిన వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు
  • ⁠ నాపై లైంగిక ఆరోపణలు వచ్చాయి.. ఆధారాలుంటే పోలీసులకు చూపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
  • ⁠లేదంటే నాపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

: ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App