నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే జీఎస్సార్..
జనగామ జిల్లా: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఎందరో అనాథ వృద్ధులను చేరదీసి వారి వృద్ధ జీవితాలలో వెలుగులను నింపుతున్న ప్రముఖ సహృదయ అనాథ వృద్ధ ఆశ్రమ నిర్వాహకులు యాకూబీ చోటు దంపతుల కుమారుడు అకీమ్ రహీన్ ల ఎంగేజ్ మెంట్ వేడుక ఈరోజు(శనివారం) జనగామ జిల్లా కేంద్రంలోని యం.ఎన్.ఆర్ గార్డెన్స్ లో ఘనంగా జరిగింది. కాగా, ఇట్టి వేడుకలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై, కాబోయే నూతన వధూవరులనిద్దరినీ ఎమ్మెల్యే ఆశీర్వదించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App