ధాన్యం సేకరణపై మంత్రి నాదెండ్ల మనోహర్ ట్వీట్
Trinethram News : Andhra Pradesh : నిన్నటివరకు 27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం: మంత్రి నాదెండ్ల మనోహర్
4,15,066 మంది రైతుల నుంచి ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం సేకరించాం
గతప్రభుత్వ హయాంలో కేవలం 2 లక్షల మంది రైతుల నుంచే ధాన్యం కొన్నారు
ధాన్యం సేకరించిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తున్నాం
రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ.6,083.69 కోట్లు జమ చేశాం
రైతుల కుటుంబాల్లో కూటమి ప్రభుత్వం సంక్రాంతి సందడి తెచ్చింది: మంత్రి నాదెండ్ల మనోహర్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App