నాగార్జున సాగర్ వివాదంపై రేవంత్ వ్యాఖ్యలు సరికాదు .. నాగార్జున సాగర్ నది మధ్య నుంచి లెక్కవేస్తే రెండు వైపులా సగం ఉంటుంది .. విభజన చట్టంలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు KRMBకి దఖలు చేశారు .. అసెంబ్లీలో కృష్ణా జలాలపై తీర్మానం చేయడం ఎంతవరకూ ధర్మం?
విభజన చట్టాన్ని అంగీకరించం అని చెప్పడం మొండివాదన .. తెలంగాణ నీటిలో ఒక్కనీటి బొట్టు కూడా మాకు అవసరం లేదు .. రాయలసీమకు కావాల్సిన నీళ్లు చట్టబద్ధంగా తీసుకెళ్లడానికి సీఎం జగన్ ప్రయత్నం చేస్తున్నారు