TRINETHRAM NEWS

ఇంజనీర్ నవీన్ ను పరామర్శించిన మెతుకు ఆనంద్
వికారాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు త్రినేత్రం న్యూస్
అనారోగ్యం కారణంగా హైదరాబాదులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొంది, డిశ్చార్జ్ ఐ ఇంటికి వచ్చిన ఇంజనీర్ నవీన్ ను, వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కలిసి, పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, స్థానిక కౌన్సిలర్ కృష్ణ, ఆర్.మల్లేశం మహిపాల్ రెడ్డి, గయాస్, అశోక్, గాండ్ల మల్లికార్జున్, కొత్తగడి మల్లేష్ తదితరులు పాల్గొనడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App