TRINETHRAM NEWS

సీతాఫలం ఔషధ ఉపయోగాలు….

  1. గ్యాస్ ట్రబుల్.
  2. ఎముకల బలానికి.
  3. చర్మ సమస్యలకు.
  4. గుండె బలానికి.

Trinethram News : గ్యాస్ ట్రబుల్ ఉన్నవాళ్లు ఈ చలికాలం మొత్తం భోజనం చేసిన తర్వాత ఒక సీతాఫలం తింటే గ్యాస్ ట్రబుల్ తగ్గి జీర్ణశక్తి పెరుగుతుంది.

ఎముకలు, నరాల బలహీనత ఉన్నవారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం భోజనం చేసిన తర్వాత ఒక సీతాఫలం తింటే. కాల్షియం పెరిగే ఎముకలు దృఢంగా తయారవుతాయి. నరాలు, కండరాలు బలంగా తయారవుతాయి.

గుండె బలానికి సైతం సీతాఫలం ఉపయోగపడుతుంది ప్రతి రోజు ఉదయం సాయంత్రం ఒక సీతాఫలం తింటే గుండె బలంగా తయారవుతుంది

సీతాఫలం విత్తనాలు బాగా దంచి పొడిగా చేసి నువ్వులు నూనెలో మరిగించి జుట్టుకు రాసుకుంటే పేల సమస్య తగ్గిపోవడం జరుగుతుంది.

బాగా రుచిగా ఉన్నాయని సీతాఫలాలు ఎక్కువ తింటే కడుపు నొప్పి వచ్చే అవకాశం చాలా ఉన్నది. రోజుకు రెండు నుంచి మూడు సీతాఫలాలు తినాలి ఎక్కువ మోతాదులో తింటే కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉన్నది.
నలుగురికి షేర్ చేసి తెలియజేయండి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App