TRINETHRAM NEWS

ఈరోజు గౌరవ మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి 12వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ ఫేస్ 2 లో శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయంలో స్వామి వారికి నూతన రజత(వెండి)పాదములు అభిషేక అలంకరణ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో 12వ డివిజన్ నాయకులు, స్థానిక కాలనీ,మరియు డివిజన్ ఆయా కాలనీ వాసులు, మహిళలు,భక్తులు,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.