TRINETHRAM NEWS

మహా పడిపూజ లో పాల్గొన్న బిజెపి మారుతీ కిరణ్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ మారుతి కిరణ్ బూనేటి పరిగి నియోజకవర్గం బూనేటి
పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండలం అంతారం గ్రామంలో నిర్వహించిన ద్వాదశ జ్యోతిర్లింగ మహా పడిపూజ లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి పరిగి అసెంబ్లీ ఇంచార్జ్ శ్రీ మారుతీ కిరణ్ బూనేటి ఆ మహా శివుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించా*
ఈ కార్యక్రమంలో* బిజెపి సీనియర్ నాయకులు హరికృష్ణ యాదవ్ , జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు వెంకటయ్య , పరిగి మండల అధ్యక్షులు ఆంజనేయులు , బిజెపి యువ నాయకులు మంచన్పల్లి నరసింహ అజయ్ గుప్తా , మరియు శివ స్వాములు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Maha Padipuja