Manali Thakur started the Maguva Clinic
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని లక్ష్మినగర్ లక్ష్మీవాణి హాస్పిటల్ ప్రాంగణం లోని మగువ క్లినిక్ ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి నిర్వహకులు డాక్టర్ లక్ష్మి వాణి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది
ఈ కార్యక్రమం లో ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ మహంకాళి స్వామి ఎండీ ముస్తఫ్ఫా మరియు మహిళలు తదితరులు ఉన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App