TRINETHRAM NEWS

LIC into health insurance!

Trinethram News : న్యూఢిల్లీ:

ప్రభుత్వ రంగంలోని భారతీయ జీవిత బీమా కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఆరోగ్య బీమా రంగంలోకి ప్రవేశిస్తోంది. ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ్ మొహంతి ఈ విషయం వెల్లడించారు.

అవకాశం లభిస్తే ఇతర ఆరోగ్య బీమా కంపెనీలను కొనుగోలు చేసి వ్యాపారం పెంచుకునేందుకు సిద్ధమన్నారు. అయితే ఇది ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది. దీనిపై ఇంకా అంతర్గత చర్చ జరుగుతోందన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

LIC into health insurance!