KTR congratulates Chandrababu and Pawan Kalyan
Trinethram News : AP: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు తెలంగాణ మాజీ మంత్రి, BRS
నేత కేటీఆర్ అభినందనలు తెలిపారు. ‘ఎన్నికల్లో భారీ విజయం సాధించిన మీరు ఏపీ ప్రజల సేవలో విజయవంతం కావాలని కోరుకుంటున్నా’ అని ఆయన
ట్వీట్ చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App