TRINETHRAM NEWS

కోరుకంటి ప్రిమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ప్రారంభం

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

కోరుకంటి ప్రిమియర్ లీగ్ 4 సేషన్ క్రికెట్ పోటీలు సోమవారం జనగామ 9 వ డివిజన్ లో ప్రారంభమైయ్యాయు.
ఈ టోర్నమెంట్ లో 24 జట్లు పాల్గొన్ననున్నాయు. రామగుండం నియోజకవర్గం లోని యువతలో క్రీడ ప్రతిభను వెలికితీసేందుకే మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గత 5 సంవత్సరాలుగా ఎంతగానో కృషి చేశారని డివిజన్ కార్పొరేటర్ జనగాం కవిత సరోజిని, బిఆర్ఎస్ పార్టీ గంగానగర్ పట్టణ అధ్యక్షులు అచ్చ వేణు , రామగుండం పట్టణ అధ్యక్షుడు బోడ్డుపల్లి రవీందర్ 5ink లైన్ బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బొడ్డు రవీందర్ ప్రధాన కార్యదర్శి తోకల రమేష్ పేర్కొన్నారు.రామగుండం నియోజకవర్గం స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుందని, ఫైనల్లో విజయం సాధించిన జట్టుకు 20 వేల నగదు రూపాయలు, ద్వితీయ జట్టుకు 10వేల రూపాయలు, జట్టుకు 5000 రూపాయలు నగదు అందించడం జరుగుతుందని టోర్నమెంట్ నిర్వహకులు జితేందర్ తెలిపారు.
ఈ కార్యక్రమం లో కలవేణి రవీందర్,బుర్ర వెంకటేష్, తిరుపతి, రమేష్, అతిరుద్దీన్ లు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App