Komma Venu, corporator of Bhavya Kanti hospital organized free eye examination camp
45వ డివిజన్లో మ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు కొమ్మ వేణు
డీర్. భవ్య కంటి ఆసుపత్రి ఉచిత కంటి పరీక్ష శిబిరం ఏర్పాటు చేసిన కార్పొరేటర్ కొమ్మ వేణు
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఈరోజు కార్యక్రమంలో రామగుండం మున్సిపల్ పరిధి స్థానిక 45వ డివిజన్ ప్రజాల కొరకు తిలక్ నగర్ ట్యాంక్ పక్కన వినాయకుని మండపం దగ్గర ఉచిత కంటి పరీక్ష శిభిరం ఏర్పాటుచేసి ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి పలు సూచనలు మందులు పంపిణీ చేయడం జరిగింది
ఈ సందర్భంగా . మైనార్టీ జనరల్ సెక్రెటరీ గులా ముస్తఫా. కొమ్ము వేణు మాట్లాడుతూ డివిజన్ లో ప్రజా ఆరోగ్య శ్రేయస్సు కోసం నిరంతరం పాటుపడతారని అలాగే డాక్టర్ల సూచనల మేరకు ప్రజలు వైద్య పరీక్షలు చేసుకొని వారి సలహా మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ డీర్ ర.భవ్య ఎంబిబిఎస్.. ఓఫితల్మలజీ (కుమాక్ ) సిబ్బందికి డివిజన్ ప్రజల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App