TRINETHRAM NEWS

Kim Jong-un hanged two women

Trinethram News : కొరియా : ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియా పారిపోవాలనుకున్న వారికి సాయం చేస్తున్నారని ఇద్దరు మహిళలకు ఉరి శిక్ష వేసిన ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్.

చైనాలో ఉంటున్న ఆ ఇద్దరూ మహిళలను ఉత్తర కొరియాకు రప్పించి, విచారణ చేయించి ఉరి శిక్ష అమలు చేశాడు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Kim Jong-un hanged two women