పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, రామగుండం న్టీపీసీ , ట్ట్స్ లోని జఫ్స్ హై స్కూల్
విద్యార్థులకు ఆంటీ డ్రగ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది. అందులో భాగంగా
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని ఏసీపీ రమేష్ మాట్లాడుతూ మహిళల భద్రత మరియు ఆన్లైన్ మోసాలపై మరియు ఆంటీ డ్రగ్స్ పై అవగాహన కల్పించారు. ఆలాగే యువత డ్రగ్స్ కి బానిస కాకుండా ఉండాలని, మరియు డ్రగ్స్ గురించి పలు సూచనలు చేయడం జరిగినది మరియు ఆకతాయిల నుండి ఎలా రక్షణగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామగుండం సీఐ ప్రవీణ్ మరియు న్టీపీసీ సి ఉదయ్ మరియు షి టీం ఇంచార్జ్ ఆసి మల్లన్న మరియు సభ్యులు సురేష్, స్నేహలత, మరియు సీడీపీఓ అలేఖ్య పటేల్ మరియు DHEW సంధ్య,సఖి లాక్ , సుమతి,నాగో టీమ్ హెడ్ మాస్టర్ జయరాం, సూపెర్వైషర్ సరస్వతి, ప్రకృతి నాగో ఇంచార్జి. కిరణ్
ఉపాధ్యాయులు ,200 ల మంది విద్యార్థులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App