Trinethram News : ప్రపంచంలోనే తొలి 6G డివైజ్ను జపాన్ ఆవిష్కరించింది. 5G ఇంటర్నెట్తో పోలిస్తే ఈ డివైజ్ (నమూనా పరికరం) 20 రెట్లు అత్యధిక వేగాన్ని కలిగి ఉంటుందని తెలిపింది. జపాన్లోని వివిధ టెలికం కంపెనీలు కలిసి దీనిని తయారు చేశాయి. ఇది 300 అడుగుల ప్రాంతాన్ని కవర్ చేసేలా 6G సేవల్ని అందిస్తుంది. ఈ డివైజ్ స్మార్ట్ ఫోన్ కాదని, ఒక ప్రత్యేకమైన పరికరమని టెలికం వర్గాలు పేర్కొన్నాయి.
తొలి 6G డివైజ్ను ఆవిష్కరించిన జపాన్
Related Posts
గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు
TRINETHRAM NEWS గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు Trinethram News : న్యూయార్క్: బిలియన్ డాలర్ల లంచం, మోసానికి పాల్పడినట్లు అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీపై న్యూయార్క్లో కేసు నమోదైంది. గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీతో సహా…
Donald Trump : స్పేస్ఎక్స్ రాకెట్ ప్రయోగాన్ని వీక్షించిన ట్రంప్, మస్క్.. కానీ!
TRINETHRAM NEWS స్పేస్ఎక్స్ రాకెట్ ప్రయోగాన్ని వీక్షించిన ట్రంప్, మస్క్.. కానీ! Trinethram News : United States : అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో టెస్లా, స్పేస్ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk), డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)ల…