మాగుంట సుబ్బరామిరెడ్డి 29వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ …
*ఒంగోలు పి.వి.ఆర్ మున్సిపల్ హై స్కూల్ ప్రాంగణం నందు నిర్వహించిన మాజీ పార్లమెంట్ సభ్యులు మాగుంట సుబ్బారామిరెడ్డి 29వ వర్ధంతి కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి, ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎన్డిఏ కూటమి ఎమ్మెల్యేలు, ఇంచార్జ్ లు, జిల్లా ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి పాల్గొన్న జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్. అనంతరం మాగుంట సుబ్బారామిరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బొందిలి కాశీరామ్ సింగ్, జిల్లా కార్యదర్శి శిరిగిరి శ్రీనివాసులు, జనసేన నాయకులు విజయరావు నరసింహారావు, బెల్లంకొండ గోపి, కంబం వెంకటరమణ, శేఖర్ మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App