TRINETHRAM NEWS

రెండేళ్ల తర్వాత లోటస్ పాండ్ నివాసానికి వెళ్తున్న జగన్..

కేసీఆర్ ను పరామర్శించిన జగన్

కేసీఆర్ నివాసంలో భోజనం చేయనున్న ఏపీ సీఎం

అనంతరం లోటస్ పాండ్ లో తన తల్లిని కలవనున్న జగన్