TRINETHRAM NEWS

ఏపీలో పోలింగ్ సరళి పట్ల చంద్రబాబు సంతోషం

ఓటర్లకు ధన్యవాదాలు తెలిపిన టీడీపీ అధినేత

ప్రజల సంకల్పం, ఉత్సాహం స్ఫూర్తిదాయకమని వెల్లడి

రాత్రి వరకు పోలింగ్ జరిగే అవకాశం కనిపిస్తోందంటూ ట్వీట్