INTUC The Narasimha Reddy Central Senior Vice President – INTUC is responsible for distributing the profit share to the workers within 15 days
INTUC సెక్రటరీ జనరల్ మరియు తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ శ్రీ జనక్ ప్రసాద్ ఆదేశాల మేరకు బాయి బాట కార్యక్రమంలో భాగంగా
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
జీడీకే CHP1 లో ఐ ఎన్ టి యు సి ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథులుగా INTUC సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి వడ్డేపల్లి దాస్ K.సదానందం అర్జీవన్ ఉపాధ్యక్షులు ఆధ్వర్యంలో గణపతి దామోదర్ ఫిట్ సెక్రటరీ అధ్యక్షతన కార్మికులతో గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది
ఈ సందర్భంగా ముఖ్య అతిధులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జనక్ ప్రసాద్ అండదండలతో ముఖ్యంగా కార్మికుల సొంత ఇంటి కల నెరవేరుస్తామని, కార్మికునికి సంబంధించిన పెర్క్స్ పై విధించే ఇన్కమ్ టాక్స్ రద్దు చేయిస్తామని, సింగరేణికి ఈ సంవత్సర వచ్చిన లాభాలలో వాటాను కార్మికులకు రానున్న 15 రోజులలో అందజేపిస్తామని, అలాగే ఈ ప్రాంత అభివృద్ధి కోసం కార్మికుల సంక్షేమం కొరకు INTUC ఎల్లవేళలా కృషి చేస్తుందని తెలియజేయడం జరిగింది ఇంకా ఈ కార్యక్రమంలో సెంట్రల్ నాయకులు టైసన్ శ్రీనివాస్ గడ్డం కృష్ణ, పోచయ్య మండ రమేష్ పుట్ట రమేష్ మల్లికార్జున్ ఏ శ్రీనివాస్ నాగరాజు సాగర్ కూషనపల్లి శంకర్ బూర జగన్ ఆంజనేయులు నయీమ్ తదితర నాయకులు మరియు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని సభను విజయవంతం చేశారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App