Innovative greetings to Chandrababu
Trinethram News : నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు ఓ అభిమాని వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు.
చిత్తూరు జిల్లా కుప్పానికి చెందిన ఓ అభిమాని భారీ వస్త్రంపై CBN చిత్రాన్ని పెయింటింగ్ వేసి ప్రదర్శించారు.
బాబు నాయకత్వంలో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందని ఈ ఆర్ట్ ద్వారా ఆయన వ్యక్తం చేశారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App