TRINETHRAM NEWS

రాష్ట్రంలో భూ రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు!

జనవరి 1 నుంచి అమలు అయ్యే అవకాశం

Trinethram News : అమరావతి

ఏపీ రాష్ట్రంలోని పట్టణాలు, గ్రామాల్లో ఒకేసారి భూమి రిజిస్ట్రేషన్ ఛార్జీలు 15% వరకు పెరిగే
అవకాశముంది. భూమి విలువల పెంచుతున్నట్లు కలెక్టర్ల ప్రతిపాదనలకు జిల్లా కమిటీల ఆమోదం లభించగా, ఈ నెల 20న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోని నోటీసు బోర్డుల్లో సవరణ వివరాలు అంటించనున్నారు. 24 వరకు అభ్యంతరాలు, సలహాల స్వీకరణ.. 27న పరిశీలన చేయనున్నారు. కొత్త ఏడాది నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App