TRINETHRAM NEWS

గట్ల చంద్రయ్య జ్ఞాపకార్ధం అడ్డగుంటపల్లి ప్రైమరీ స్కూల్లో

28 మంది విద్యార్థులకు నోటు బుక్స్ మరియు పెన్నుల పంపిణీ

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఈరోజు అడ్డగుండపల్లి లోని ప్రైమరీ స్కూల్లో జీడీకే టూ టౌన్ పోలీస్ ఏఎస్ఐ 1856 జీడికే టూ టౌన్ లో విధులు నిర్వహిస్తున్న గట్ల శ్రీనివాస్ వారి తండ్రి జ్ఞాపకార్థం గట్ల శ్రీనివాస్ కూతురు వారి తాతగారి జ్ఞాపకార్థం అడ్డగుంటపల్లి ప్రైమరీ స్కూల్లో సుమారు 28 మంది విద్యార్థులకు నోట్ బుక్స్ మరియు పెన్సిల్స్ పంపిణీ తాత కీర్తిశేషులు గట్ల చంద్రయ్య జ్ఞాపకార్థం గట్ల శ్రీనివాస్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App