TRINETHRAM NEWS

బ్రేక్ వేస్తే బురదలో పడినట్లే

Trinethram News : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండలం త్రినేత్రం న్యూస్.
అరకు లోయ నుండి చొoపి, కొత్తవలస, బస్కి, మార్గమధ్యంలో కొత్తగా నిర్మిస్తున్న “వంతెన” పనులు జరుగుతుండడంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పక్కనే ఉన్న పాత వంతెన మీదకు “మట్టి” మొత్తం జారిపోవడంతో అదే మార్గం నుండి వాహనదారులు నడక దారిన వెళ్లేవారు ద్విచక్ర వాహనాలు ప్రమాదానికి గురి అవుతున్నాయి. కాబట్టి తక్షణమే ఎటువంటి ప్రమాదం జరగకుండా రోడ్డు కాంట్రాక్టు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాహనదారులు కోరుకుంటున్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App