TRINETHRAM NEWS

Trinethram News : మావోయిస్టులు అడవుల్ని నివాసంగా చేసుకొని పోరాడే విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఛత్తీస్ ఘడ్ దంతెవాడ అడవుల్లో వారు ఏకంగా భారీ సొరంగాలు ఏర్పాట్లు చేసుకున్నారు.

భద్రతా బలగాలు మావోయిస్టుల సొరంగాలను తాజాగా గుర్తించాయి.

ఒక మనిషి నడిచే వెళ్లే అంత వెడల్పుతో అక్కడక్కడ గాలి, వెలుతురు కోసం తెరచి ఉంచిన ఈ సొరంగాల వీడియో లను భద్రతా బలగాలు విడుదల చేశాయి.