How to take free sand?
Trinethram News : Andhra Pradesh : ఉచిత ఇసుక కోసం శాండ్ డిపోకు వెళ్లి ఆధార్, ఫోన్ నంబర్, అడ్రస్, వాహనం నంబర్ ఇవ్వాలి. అధికారి నిర్ణయించిన లోడింగ్, ట్రాన్స్పోర్ట్ ఫీజును ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలి. ఇందుకోసం QR కోడ్లు ఏర్పాటు చేశారు. ఇసుక డిపోలు ఉ.6 నుంచి సా.6 వరకు పని చేస్తాయి. స్టాక్ ఉన్నంత వరకు ఎవరు ముందుగా వస్తే వారికే ఇస్తారు. www.mines.ap.gov.in ద్వారా మీ సమీపంలోని ఇసుక డిపో ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App