TRINETHRAM NEWS

హైదరాబాద్

సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.

ఈ నెల 27న ఎన్నికలు జరిపేందుకు వీలు కల్పించిన హైకోర్టు.

సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలన్న మధ్యంతర పిటిషన్ కొట్టివేత.