ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన హీరో అల్లు అర్జున్..
Trinethram News : ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన అల్లు అర్జున్
అల్లు అర్జున్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. రేపు విచారించే అవకాశం…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App