నాడు మాట ఇచ్చాడు – నేడు నెరవేర్చాడు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
MP ఎన్నికల్లో పరిగి మండలం, నస్కల్ గ్రామంలో క్రికెట్ గ్రౌండ్ చదును చేపిస్తానని గ్రామ యువకులకు మాటిచి నేడు TRR చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పూర్తి చేయించిన ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ టి.రితిక్ రెడ్డి
పరిగినియోజకవర్గంలో క్రీడా కారులకు మరియు విద్యా, వైద్యం కొరకు ఎల్లపుడు TRR ట్రస్ట్ ముందుంటుందని ఈ సందర్భంగా రితిక్ రెడ్డి తెలిపారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App