Harvinder Singh who made history
పారిస్ పారాలింపిక్స్ లో భారత్ కు మరో స్వర్ణం
చరిత్ర సృష్టించిన హర్విందర్ సింగ్
Trinethram News : పారిస్ పారాలింపిక్స్ లో భారత ఆర్చర్ హర్విందర్ సింగ్ గోల్డ్ మెడల్ గెలిచారు. పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ ఈవెంట్ ఫైనల్లో పోలాండ్ అథ్లెట్ లుకాస్ట్ సిస్టెక్పై 6-0 తేడాతో విజయం సాధించారు. దీంతో ఒలింపిక్స్/ పారాలింపిక్స్ చరిత్రలో గోల్డ్ మెడల్ గెలిచిన తొలి భారత ఆర్చర్గా రికార్డు సృష్టించారు. ఒలింపిక్స్ లోనూ ఆర్చరీలో భారత్ కు ఇప్పటి వరకూ స్వర్ణ పతకం రాలేదు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App