TRINETHRAM NEWS

బ్రేకింగ్ న్యూస్ భీమవరం వైసీపీ అభ్యర్థిగా గ్రంధి శ్రీనివాస్ AP: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించిన సీఎం జగన్మోహన్ రెడ్డి.. విద్యా దీవెన పథకం నిధుల్ని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం అభ్యర్థిగా గ్రంధి శ్రీనివాస్ ను నిలబెడుతున్నట్లు స్పష్టంచేశారు.