తేదీ : 13 /01/ 2025.
ఘనంగా సంక్రాంతి సంబరాలు.
ఎన్టీఆర్ జిల్లా : ( త్రినేత్రం న్యూస్ ) ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం , పుట్రెల గ్రామంలో
సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆడపిల్లలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.
గంగిరెద్దుల ఆటలు, కోడి పందేలు జోరుగా నడుస్తున్నాయి. ఉమ్మడి కూటమి నాయకులు , కార్యకర్తలు ప్రజలందరికు భోగి, సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కె. రత్న కిషోర్, గాదె .వెంకటేశ్వరరావు, చండిక. వేణు ఆధ్వర్యంలో సంబరాలు జరుగుతున్నాయి.
జక్కంపూడి. రవిబాబు మరియు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App