TRINETHRAM NEWS

అనంతపురం జిల్లాలో గంజాయి ముఠా అరెస్ట్

Trinethram News : అనంతపురం : అనంతపురంలో 10 మంది గంజాయి ముఠా అరెస్ట్..

4 కిలోలకు పైగా గంజాయి స్వాధీనం..

గంజాయి పీల్చి ఇంట్లో దొరకకుండా ఉండేందుకు వాడే మౌత్ ఫ్రెషనర్, ఐ డ్రాప్స్, ఖాలీ ఓసీలు స్వాధీనం..

మహారాష్ట్ర షోలాపుర్ నుంచి తక్కువ ధరకు గంజాయి దిగుమతి..

కాలేజ్ విద్యార్థులే టార్గెట్ గా గంజాయి బ్యాచ్ విక్రయాలు…