ఫన్ బకెట్ భార్గవ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష
Trinethram News : తెలుగు యూట్యూబర్ “ఫన్ బకెట్“ ఫేమ్ భార్గవ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
తనతో నటించే ఓ మైనర్ బాలికపై అతడు లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో విశాఖ కోర్టు ఈ తీర్పునిచ్చింది
బాధితురాలికి రూ.4 లక్షల నష్ట పరిహారం కూడా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App