TRINETHRAM NEWS

Trinethram News : విజయవాడ

విద్యాధరపురంలో కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు

మెడికల్ క్యాంపులో ఉచితంగా కంటి,గుండె,ఖరీదైన క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు

మెగా మెడికల్ క్యాంపుకు భారీగా స్పందన

ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంపును జనసేన నగర అధ్యక్షులు పోతిన మహేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంఎస్ బేగ్, తెలుగుదేశం పార్టీ తెలుగు యువత నాయకులు కాండ్రేకుల రవీంద్ర ప్రారంభించారు

పెద్దఎత్తున తరలివస్తున్న పేదప్రజలు

*ఉచిత మెగా మెడికల్ క్యాంపుకు తెలుగుదేశం పార్టీ నాయకులు పత్తి నాగేశ్వరరావు, ఎద్దు పార్టీ రామయ్య, కేఎస్ఆర్ ఆర్ శర్మ, పీవీ సుబ్బయ్య, సురభి బాలు, రాంబాబు, యువి శివాజీ ,పల్లె కిరణ, ఆదిత్యా కిరణ్, పెద్ది సతీష్, ముదిగొండ శివ, గుండు సుధా, కామా దేవరాజ్, పితాని పద్మ, మొవ్వ విజయ, వల్లభనేని ప్రసన్నలక్ష్మి, బ్రదర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు