TRINETHRAM NEWS

Former MLA Korukanti visited Chander Sagar at his residence in Lingapur village and inquired about his health condition

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఇటివల కరింనగర్ లోని ప్రైవేట్ హాస్పిటల్ లో నిమ్మరాజుల సాగర్ స్టోన్ సర్జరి అయి ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నాడు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సాగర్ ను లింగాపూర్ గ్రామంలోని తన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. అంతర్గాo మాజీ జెట్పీటీసీ ఆముల నారాయణ, రామగుండం పట్ట అద్యక్షులు బొడ్డుపెల్లి శ్రీనివాస్, సినీయర్ నాయకులునారాయణదాసు మారుతి పాలాడుగుల కనకరాజ్ ,వడ్లకొండ మహేందర్, మరియు లింగాపూర్ నాయకులు అర్షణపల్లి శ్రీనివాస్ , అర్షణపల్లి శ్రీకాంత్, ఇరికిల్ల శ్రవణ్, సుద్దాల నరేశ్ తదితరులు ఉన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former MLA Korukanti visited Chander Sagar at his residence in Lingapur village and inquired about his health condition